Stōtram
ఇంద్ర ఉవాచ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే
Stōtram
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
౧౧
ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్
Around the world, and in Telugu
The Mahalakshmi Ashtakam is eight short verses to the Goddess of fortune, and Telugu homes keep it close on Fridays, at Varalakshmi Vratam, and through Diwali. The verses come from the Padma Purana, first spoken by Indra in praise of Lakshmi, and each one ends by bowing at her feet. People chant them for prosperity, for wellbeing, and for the grace of the Mother who removes want. Lakshmi is welcomed across India, at the great Mahalakshmi temple of Kolhapur and in every home that lights a lamp for her. Short and easy to learn, the Ashtakam is often the first stotra a child is taught. This version sets the same eight verses in Telugu script, so you can read and chant them in the letters you know best.